CBSE | 9వ తరగతి టెక్ట్స్ బుక్‌లో డేటింగ్, రిలేషన్‌షిప్స్‌పై చాప్టర్
CBSE : టీనేజర్లలో శృంగారం, పరస్పర ఆకర్షణ, సంబంధాలపై ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. వీటన్నింటిని తల్లితండ్రులతో చర్చించలేని వారు స్నేహితులు సహా డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ను ఆశ్రయిస్తుంటారు.
CBSE : టీనేజర్లలో శృంగారం, పరస్పర ఆకర్షణ, సంబంధాలపై ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. వీటన్నింటిని తల్లితండ్రులతో చర్చించలేని వారు స్నేహితులు సహా డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ను ఆశ్రయిస్తుంటారు. ఈ గ్యాప్‌ను సవరించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చొరవ తీసుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
టీనేజ్ సంబంధాల సంక్లిష్టతలను అర్ధం చేసుకుని వాటిని అధిగమించేలా తొమ్మిదో తరగతి విద్యార్ధులకు పాఠ్యాంశంలో డేటింగ్, రిలేషన్‌షిప్స్‌పై చాప్టర్‌ను జోడించాలని నిర్ణయించింది. ఈ డిజిటల్ యుగంలో పాఠ్యాంశంలో డేటింగ్, సంబంధాల చిక్కులను పరిశోధించే ప్రత్యేక అధ్యాయాలను సీబీఎస్ఈ జోడించడాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు.
ఈ అధ్యాయాలు విద్యార్థులకు అవసరమైన జ్ఞానంతో వారిని సన్నద్ధం చేసే లక్ష్యంతో ఉంటాయి. ఈ అధ్యాయాలు అదనంగా సంబంధిత కథనాలు, ఉదాహరణల ద్వారా టీనేజర్లలో మొగ్గతొడిగే ప్రేమలు, ప్రత్యేక స్నేహాల వంటి అంశాలను కవర్ చేస్తాయి.
Read More :
Student Dies | స్కూటీని ఢీకొన్న బీఎంటీసీ బస్ : ఇంజనీరింగ్ విద్యార్ధిని మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CBSE
- chapter
- dating
- Relationships
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

