నేడు సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు?

-సాయంత్రంకల్లా వెలువడే అవకాశం
న్యూఢిల్లీ, జూలై 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(నేడు) వెలువడనున్నట్టు సమాచారం. సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటించే అవకాశమున్నదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై సీబీఎస్ఈ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సీబీఎస్ఈ వెబ్‌సైట్‌తోపాటు డిజిలాకర్ యాప్‌లో ఫలితాలు చూడవచ్చు. కరోనా నేపథ్యంలో ఈసారి పది పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానం ద్వారా ఫలితాలను ప్రకటించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

