2024 నీట్ లీక్ కింగ్‌పిన్‌కు క్లీన్చిట్
దేశ వ్యాప్తంగా నీట్ యూజీ - 2026 లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతున్న సమయంలో.. 2024 నీట్ పేపర్‌లీక్ కేసులో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 2024లో నీట్-యూజీ పేపర్ లీక్ అవడంలో కీలక సూత్రధారిగా సంజీవ్ కుమార్‌ను అప్పట్లో బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- సంజీవ్ కుమార్ తప్పేమీ లేదన్న సీబీఐ
- లీక్ చేసినట్టు ఆధారాల్లేవని చెప్పిన అధికారులు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నీట్ యూజీ – 2026 లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతున్న సమయంలో.. 2024 నీట్ పేపర్‌లీక్ కేసులో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 2024లో నీట్-యూజీ పేపర్ లీక్ అవడంలో కీలక సూత్రధారిగా సంజీవ్ కుమార్‌ను అప్పట్లో బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సీబీఐకి కేసు అప్పగించిన తర్వాత.. రెండేండ్లుగా విచారణ జరిపి సంజీవ్ కుమార్ పేపర్ ప్రమేయం లేదని గురువారం క్లీన్చిట్ ఇచ్చింది. అతను అంతకు ముందే వేరేపేపర్ల లీకేజీ కేసుల్లో నిందితుడిగా ఉండటం వల్ల పోలీసులు అనుమానించినట్టు తెలిపింది. పాట్నా కోర్టులో 45 మంది నిందితులపై చార్ట్షీట్లను దాఖలు చేసినట్టు సీబీఐ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

