WAPCOS | వ్యాప్కోస్ మాజీ ఎండీ రాజిందర్ గుప్తా అరెస్ట్.. 38 కోట్లు సీజ్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ (వాటర్, పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సర్వీసెస్) మాజీ చైర్మెన్, ఎండీ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ వద్ద సీబీఐ రూ.38 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
WAPCOS | న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ (వాటర్, పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సర్వీసెస్) మాజీ చైర్మెన్, ఎండీ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ వద్ద సీబీఐ రూ.38 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది. రాజిందర్ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సీబీఐ బుధవారం దాడులు నిర్వహించింది.
ఢిల్లీ, గురుగావ్, చండీగఢ్, సోనేపట్, ఘజియాబాద్‌లలో ఏకకాలంలో సోదాలు జరిపింది. ‘2011- 2019 మధ్య అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వెలువడ్డాయి. రాజిందర్ గుప్తా, ఆయన కుమారుడు గౌరవ్‌ను అరెస్టు చేశాం’ అని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

