18 ఫార్మా కంపెనీల లైసెన్స్లు రద్దు
నకిలీ, నాణ్యత లేని ఔషధాలను తయారుచేసున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర, రాష్ట్ర నియంత్రణా సంస్థలు కొరడా ఝళిపించాయి.
న్యూఢిల్లీ: నకిలీ, నాణ్యత లేని ఔషధాలను తయారుచేసున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర, రాష్ట్ర నియంత్రణా సంస్థలు కొరడా ఝళిపించాయి. 18 ఫార్మా కంపెనీల లైసెన్స్లను రద్దు చేశాయి. కేంద్ర, రాష్ర్టాలకు చెందిన నియంత్రణా సంస్థల అధికారులు సంయుక్తంగా 20 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన 76 ఔషధ కంపెనీలపై ఇటీవల దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 18 కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని అధికారులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- licenses
- Pharma companies
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

