Home
National
Cabinet Approves Modified Udan Scheme With ₹28840 Crore Outlay To Boost Regional Aviation
సవరించిన ఉడాన్ పథకానికి ఆమోదం
రూ. 28,840 కోట్ల వ్యయంతో 2035-36 వరకు పదేండ్ల కాలానికి సవరించిన ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
- రూ. 28,840 కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ : రూ. 28,840 కోట్ల వ్యయంతో 2035-36 వరకు పదేండ్ల కాలానికి సవరించిన ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రస్తుతం ఉపయోగంలో లేని రన్‌వేలను అభివృద్ధి చేసి 100 విమానాశ్రయాలుగా మార్చనున్నట్టు చెప్పారు.
ఇందుకోసం రూ.12,159 కోట్లను వెచ్చించనున్నట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ పథకాన్ని మరో ఐదేండ్ల పాటు పొడిగిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

