జైసల్మేర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్లు యోగాసనాలు వేశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి రాజస్థాన్‌లోని ఓ ఔట్‌పోస్ట్ వద్ద వారు యోగా డే జరుపుకున్నారు. జవాన్ల యోగాసనాలకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Jaisalmer: BSF troops perform Yoga at Border Out Post in Rajasthan, on Indo-Pak border, on #InternationalDayOfYoga pic.twitter.com/XdQ1tMx3e6
— ANI (@ANI) June 21, 2021