11 పాకిస్తాన్ బోట్లను సీజ్ చేసిన బీఎస్ఎఫ్… పాక్ పౌరుల కోసం తీవ్రంగా గాలింపు
పాకిస్తాన్‌కు చెందిన 11 ఫిషరీ బోట్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుజరాత్ బుజ్లోని హరామీ నల్లా ప్రాంతంలో సీజ్ చేశారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఫిబ్రవరి 9 న పాకిస్తాన్‌కు చెందిన మత్స్యకారులు తమ బోట్లతో సరిహద్దు దాటడానికి ప్రయత్నించారని బీఎస్ఎఫ్ పేర్కొంది. రాత్రి వేళల్లో తాము గస్తీ తిరుగుతుండగా వారిని గుర్తించామని, 11 బోట్లను సీజ్ చేశామని బీఎస్ఎఫ్ తెలిపింది. మత్స్యకారుల కోసం బీఎస్ఎఫ్ జవాన్లు మూడు బృందాలుగా విడివడి, ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లతో పలు చోట్లలో గాలిస్తున్నారని, వారెక్కడ దాక్కున్నారని తీవ్రంగా గాలిస్తున్నట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ గాలింపులో భాగంగా సర్‌క్రిక్ ప్రాంతంలోని తోటల్లో కూడా గాలింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

