మోమోలతో ఎరవేసి.. 85 లక్షల నగలు కాజేసి!
ఓ బాలుడికి మోమోస్ మీద ఉన్న ఇష్టాన్ని అదనుగా చేసుకొని ముగ్గురు యువకులు అతడి నుంచి రూ.85 లక్షల విలువైన నగలను కాజేశారు. యూపీలోని దేవరియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం డమ్రీ చౌరాహ గ్రామానికి చెందిన ఏడో తరగతి బాలుడికి మోమోస్ అంటే చాలా ఇష్టం.
దేవరియా: ఓ బాలుడికి మోమోస్ మీద ఉన్న ఇష్టాన్ని అదనుగా చేసుకొని ముగ్గురు యువకులు అతడి నుంచి రూ.85 లక్షల విలువైన నగలను కాజేశారు. యూపీలోని దేవరియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం డమ్రీ చౌరాహ గ్రామానికి చెందిన ఏడో తరగతి బాలుడికి మోమోస్ అంటే చాలా ఇష్టం.
ఇది గమనించిన ముగ్గురు యువకులు తమకు ఇంట్లోని నగలు తెచ్చిస్తే, మోమోస్ను ఫ్రీగా ఇస్తామని ఆశపెట్టారు. రోజూ ఒక నగ తెచ్చిస్తే అతడు కోరినన్ని మోమోలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అలా ఆ బాలుడు ఇంట్లోని నగలను తెచ్చి వారికి ఇచ్చేవాడు. బాలుడి సోదరి అల్మారాలో నగల కోసం వెతికినప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. బాలుడి తండ్రి కుటుంబ సభ్యులను నగల విషయమై విచారించినప్పుడు బాలుడు అసలు విషయం చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Deoria
- gold theft
- momoscam
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

