వెజ్ బిరియానీలో బొక్కలు.. రెస్టారెంట్ యజమానిపై కేసు నమోదు
వెజ్ బిరియానీ ఆర్డర్ చేసిన ఓ వెజిటేరియన్‌కు ఊహించని షాక్ తగిలింది. తాను ఆర్డర్ చేసిన వెజ్ బిరియానీలో బొక్కలు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. సదరు రెస్టారెంట్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Bones Found In Veg Biryani | వెజ్ బిరియానీ ఆర్డర్ చేసిన ఓ వెజిటేరియన్‌కు ఊహించని షాక్ తగిలింది. తాను ఆర్డర్ చేసిన వెజ్ బిరియానీలో బొక్కలు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. సదరు రెస్టారెంట్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆకాష్ దుబే అనే వ్యక్తి ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతంలో గల ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ వెజ్ బిరియాని ఆర్డర్ చేశాడు. సర్వర్ వచ్చి తన ప్లేట్లో బిరియాని సర్వ్ చేయగా అందులో బొక్కలు కనిపించాయి. ఆకాష్ దుబే పక్కా వెజిటేరియన్ కావడంతో ప్లేట్లో ఉన్న బొక్కలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సదరు రెస్టారెంట్ యజమానిపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజ్రాతీపై సెక్షన్ 298పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి సంపత్ ఉపాధ్యాయ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

