న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్‌లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్‌గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
మరోవైపు గాజాలో హమాస్ మాదిరిగా భారత్‌లోని కశ్మీర్లో సైతం దవాఖానలను ఆయుధ డంప్‌లుగా మార్చేందుకు జైషే మహ్మద్ కుట్ర పన్నినట్టు వెల్లడైంది.