న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగన రనౌత్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 25 న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో జరిగిన రైతుల నిరసనలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆమెపై నమోదైన కేసులో ఈ చర్య తీసుకుంది.