వేదాంత పవర్ ప్లాంట్‌లో పేలుడు
ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో గల వేదాంత పవర్ ప్లాంట్‌లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింఘితరై గ్రామంలోని ప్లాంట్ బాయిలర్ ట్యూబ్‌లో మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
- 11 మంది మృతి.. 20 మందికి గాయాలు
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో గల వేదాంత పవర్ ప్లాంట్‌లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింఘితరై గ్రామంలోని ప్లాంట్ బాయిలర్ ట్యూబ్‌లో మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని దగ్గరలోని దవాఖానలకు తరలించారు. ప్రమాద స్థలిలో మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

