Narendra Modi | మరో రెండు రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతోంది. నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది. నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ సందర్భంగా నేడు ఎన్డీయే కూటమి నేతలు ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో సమావేశమైన ఎన్డీయే పక్ష నేత (parliamentary party leader)గా నరేంద్ర మోదీ (Narendra Modi) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు (BJP workers celebrations). బీజేపీ జెండాలను చేతబూని పార్లమెంట్ వెలుపల టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. డబ్బు వాయిద్యాలు, డ్యాన్సులతో సందడి చేశారు. మూడోసారి ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టబోతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
#WATCH | Delhi: BJP workers and supporters celebrate and burst crackers outside the Parliament after PM Modi was chosen as the leader of the NDA Parliamentary Committee today. pic.twitter.com/iZzBAp4RWI
— ANI (@ANI) June 7, 2024
#WATCH | Delhi: BJP workers and supporters celebrate with colours outside the Parliament after PM Modi was chosen as the leader of the NDA Parliamentary Committee today. pic.twitter.com/7upr6dbuWM
— ANI (@ANI) June 7, 2024
#WATCH | Delhi | BJP workers celebrate as NDA to form government at the Centre for the third consecutive time pic.twitter.com/B4N6mU2zf9
— ANI (@ANI) June 7, 2024
Also Read..
Narendra Modi | ఎన్డీయే పక్షనేతగా మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక.. సంతోషం వ్యక్తం చేసిన మోదీ
PM Modi: ఎన్డీఏ బంధం విడదీయరానిది.. నమ్మకమే దానికి పునాది: ప్రధాని మోదీ