Home
National
Bjp Nominated Senior Leader And Union Minister Hardeep Singh Puri For The Rajya Sabha Bypoll In Madhya Pradesh
Hardeep Singh Puri: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి
Hardeep Singh Puri: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురిని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నామినేట్ చేసింది. ఆ పార్టీ నేత ఎల్ మురుగన్.. అక్టోబర్‌లో సీటు ఖాళీ చేయడంతో హర్దీప్ పురిని పోటీలోకి దించుతున్నారు. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపడుతున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి(Hardeep Singh Puri)ని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిగా బీజేపీ నామినేట్ చేసింది. బీజేపీ నేత ఎల్ మురుగన్.. అక్టోబర్‌లో సీటు ఖాళీ చేయడంతో హర్దీప్ పురిని పోటీలోకి దించుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో హర్దీప్ పురి సభ్యుడిగా ఉన్నారు. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎల్ మురుగన్ రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hardeep Singh Puri: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి
Harivarasanam | శబరిమల నేపథ్యంలో డివోషనల్ థ్రిల్లర్.. ‘హరివరాసనం’ ఫస్ట్ లుక్ విడుదల!
Puvvada Ajay | ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పువ్వాడ అజయ్ కుమార్
ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు
జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని లాస్య
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

