‘ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమంటే దేశాన్ని, ప్రజలను దోచుకునేందుకు లైసెన్స్ పొందినట్టుగా బీజేపీ భావిస్తున్నది. ప్రధాని మోదీ దేశాన్ని దోచుకు తింటున్నాడు. దేశంలో పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రతి రోజు ఉదయం పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రజలకు బహుమతిగా ఇస్తున్నది.’
– కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్