Lalu Prasad Yadav | ఇది కఠినమైన నిర్ణయం.. లాలూ కుమార్తె రోహిణిపై ప్రశంసలు..!
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు.. రోహిణి కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. సోమవారం సింగపూర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైంది. సింగపూర్ వైద్యులు రోహిణి కిడ్నీని లాలూకు విజయవంతంగా అమర్చారు. ఈ విషయాన్ని లాలూ కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, 40ఏళ్ల రోహిణి.. 74 ఏళ్ల తన తండ్రికి కిడ్నీ దానం చేయడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది చాలా కఠినమైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సైతం రోహిణిని ప్రశంసించారు. ‘రోహిణి ఆచార్య ఒక ఐడియల్ డాటర్. నిన్ను చూసి గర్వపడుతున్నా. నువ్వు భవిష్యత్తు తరాలకు ఆదర్శం’ అంటూ ట్వీట్ చేశారు.
“बेटी हो तो रोहणी आचार्य जैसी” गर्व है आप पर… आप उदाहरण होंगी आने वाले पीढ़ियों के लिए । pic.twitter.com/jzg3CTSmht
— Giriraj Singh (@girirajsinghbjp) December 5, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం