Rekha Patra | పోలీసులు ముఖ్యమంత్రి మమతాబెనర్జికి బానిసలు : బీజేపీ అభ్యర్థి రేఖా పాట్రా ఫైర్
Rekha Patra | పశ్చిమబెంగాల్ పోలీసులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జికి బానిసలని బషిర్హాట్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రేఖా విమర్శించారు. బషిర్హాట్ లోక్సభ నియోజకవర్గంలోని బయర్బారీ పట్టణంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Rekha Patra : పశ్చిమబెంగాల్ పోలీసులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జికి బానిసలని బషిర్హాట్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రేఖా విమర్శించారు. బషిర్హాట్ లోక్సభ నియోజకవర్గంలోని బయర్బారీ పట్టణంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సమాచారం తెలిసి బీజేపీ అభ్యర్థి రేఖా పాట్రా అక్కడికి వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
దాంతో పోలీసులు రేఖా పాట్రాను అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నా మీద చేయి చేసుకుంటారా..? అయితే చేసుకోండి. మీరు పోలీసులు. కానీ ముఖ్యమంత్రికి బానిసలుగా ఉంటున్నందుకు సిగ్గుపడాలి’ అని ఆమె మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి మిమ్మల్ని కొనుగోలు చేశారు. మీరు ముఖ్యమంత్రికి బానిసలు’ అని ఫైరయ్యారు.
#WATCH | North 24-Parganas, West Bengal: An alleged clash breaks out between Trinamool Congress and BJP workers at Bayarbari in Basirhat.
BJP candidate from Basirhat Lok Sabha seat Rekha Patra said, “If you (police) want to raise your hands on me, then do so. You are the… pic.twitter.com/Ko35HLiLq5
— ANI (@ANI) June 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

