అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా : ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ ఫైర్

ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా వ్యవహారంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ విచారణను కోరిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా అనంతరం ప్రభుత్వాన్ని నడిపే నైతిక బాధ్యతను ఉద్ధవ్ ఠాక్రే కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఠాక్రే కుట్రపూరితంగా మౌనం దాల్చారని ఆరోపించారు. కాగా ముంబై మాజీ కమీషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల కేసులో.. హోంమంత్రి దేశ్‌ముఖ్‌పై 15 రోజుల్లోగా సీబీఐ విచారణ పూర్తి చేయాలని ఇవాళ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

