National
- Jan 09, 2021 , 01:17:19
ఆరు రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ

ఆ జాబితాలో తెలంగాణ లేదు
న్యూఢిల్లీ: దేశంలో ఆరు రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉన్నదని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, కేరళ, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు బయటపడ్డాయని వెల్లడించింది. కేంద్రం ప్రకటించిన బర్డ్‌ఫ్లూ జాబితాలో తెలంగాణ లేదు. ఢిల్లీలోని డీడీఏ పార్కులో 16 పక్షులు మృతిచెందాయని, దీంతో వాటి నుంచి నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపింది. మరోవైపు హర్యానాలోని పంచకుల జిల్లాలో జరిపిన పరీక్షల్లో పక్షులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు తేలింది. 1.60 లక్షల పక్షులను మూకుమ్మడిగా చంపడానికి రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.
తాజావార్తలు
- చెన్నై చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లు..
- మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
- మువ్వన్నెల కాంతులతో మెరిసిపోయిన బుర్జ్ ఖలీఫా
- పాయువులో పసిడి.. పట్టుబడ్డ నిందితులు
- అవును.. ఇండియన్ ప్లేయర్స్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు నిజమే
- ఆస్కార్ రేసులో సూరారై పొట్రు
- 300 మంది పోలీసులకు గాయాలు.. 22 కేసులు నమోదు
- అభివృద్ధిని జీర్ణించుకోలేకే అవినీతి ఆరోపణలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
MOST READ
TRENDING