VK Pandian | భువనేశ్వర్, జూన్ 6: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజూ జనతాదళ్(బీజేడీ)లో కీలక పరిణామం చోటు చేసుకొంది. మాజీ సీఎం నవీన్ పట్నాయక్ను తెర వెనుక ఉండి నడిపిస్తారని చెప్పుకొనే పాండియన్ బుధవారం నుంచి కనిపించడం లేదు.
అయితే పాండియన్ తమకు కన్పించారని, ప్రజల కోసం పనిచేయమన్నారని బీజేడీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.