బీహార్‌కు వరద ముప్పు.. 13 జిల్లాలకు హై అలర్ట్
బీహార్‌లో గంగతోపాటు ఎనిమిది నదుల నీటిమట్టం గణనీయంగా పెరుగడంతో 13 జిల్లాలకు వరద ముప్పు ఏర్పడింది. పాట్నా, బక్సర్, ముంగేర్, భాగల్పూర్ సహా పలు ప్రాంతాల్లో గంగా నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను కమ్యూనిటీ హాళ్లు, తాత్కాలిక శిబిరాలకు తరలిస్తున్నారు.
పాట్నా : బీహార్‌లో గంగతోపాటు ఎనిమిది నదుల నీటిమట్టం గణనీయంగా పెరుగడంతో 13 జిల్లాలకు వరద ముప్పు ఏర్పడింది. పాట్నా, బక్సర్, ముంగేర్, భాగల్పూర్ సహా పలు ప్రాంతాల్లో గంగా నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను కమ్యూనిటీ హాళ్లు, తాత్కాలిక శిబిరాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నది.
ప్రజలు నదులు, కాలువలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. పాట్నాలోని గాంధీ ఘాట్, హతీధ్ ప్రాంతాల్లో గంగా నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే పలు రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పాట్నా రక్షణ గోడకు ఉన్న 108 గేట్లను జిల్లా యంత్రాంగం మూసివేసింది. బక్సర్ జిల్లాలో గంగా నీటిమట్టం ప్రతి గంటకూ రెండు సెంటీమీటర్లు పెరుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

