సింగరేణి టార్గెట్ 1.90 లక్షల టన్నులు
థర్మల్ విద్యుత్తుకు డిమాండ్ పెరుగడంతో బొగ్గు ఉత్పత్తి.. రవాణాపై సింగరేణి సంస్థ దృష్టిసారించింది. రోజుకు 1.90 లక్షల బొగ్గు ఉత్పత్తి.. రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నది. అన్ని ఏరియాల జీఎంలు ఈ లక్ష్య సాధనకు కృషిచేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : థర్మల్ విద్యుత్తుకు డిమాండ్ పెరుగడంతో బొగ్గు ఉత్పత్తి.. రవాణాపై సింగరేణి సంస్థ దృష్టిసారించింది. రోజుకు 1.90 లక్షల బొగ్గు ఉత్పత్తి.. రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నది. అన్ని ఏరియాల జీఎంలు ఈ లక్ష్య సాధనకు కృషిచేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు.
ఆగస్టు 31 వరకు ఐదు మాసాల కాలంలో 253 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్టు సీఎండీ తెలిపారు. ఓవర్ బర్డెన్(మట్టి) తొలగింపు టార్గెట్లో 95శాతమే లక్ష్యాన్ని అధిగమించామని, వందశాతం చేరేలా ప్రయత్నించాలని సూచించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

