పశుగ్రాసం స్కామ్‌లో లాలూకు శిక్ష వేసిన జడ్జికి బీజేపీ నేతతో పెండ్లి
Ex CBI special judge | పశుగ్రాసం స్కామ్‌లో లాలూకు జైలుశిక్ష వేసిన జడ్జి శివ్‌పాల్ సింగ్.. బీజేపీ నేత నూతన తివారీని పెండ్లాడారు.
Ex CBI special judge | పశుగ్రాసం స్కామ్‌లో రెండు కేసుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష విధించిన మాజీ ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ (59) తన కంటే తొమ్మిదేండ్ల యువతి, బీజేపీ నేతను పెండ్లాడారు. గొడ్డా జిల్లా కోర్టులో నూతన్ తివారీ (50) న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాంత బీజేపీ నాయకురాలిగా నూతన్ తివారీ పేరున్న నేత. మూడేండ్లుగా శివ్ పాల్‌సింగ్ గొడ్డా జిల్లా సెషన్స్ కోర్ట్-1 అదనపు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వారిద్దరూ దుమ్కా జిల్లాలోని బాసుకినాథ్ దేవాలయంలో పెండ్లి చేసుకున్నారు.
2006లో జడ్జి శివ్‌పాల్ సింగ్ భార్య చనిపోయారు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. నూతన్ తివారీ కొన్నేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయారు. ఆమెకు ఒక కూతురు ఉన్నారు. శివ్ పాల్ సింగ్, నూతన్ తివారీల వివాహానికి వారి కుటుంబాలు, పిల్లలు ఆమోదం తెలిపాకే పెండ్లి చేసుకున్నారని నూతన తివారీ సన్నిహితులు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జడ్జి శివ్‌పాల్ సింగ్ వచ్చే మార్చి 31న జార్ఖండ్‌లోని జ్యుడిషియల్ సర్వీస్ నుంచి రిటైర్ కానున్నారు. రాంచీ జిల్లా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా శివ్ పాల్ సింగ్.. పశుగ్రాసం స్కామ్‌లో రెండు కేసులకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు 14 ఏండ్ల జైలుశిక్ష విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

