Bhupesh Baghel | రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే కేంద్ర పధకాలకు పేర్లు నిర్ణయించాలి : చత్తీస్ఘడ్ సీఎం
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్ర పధకాలకు పేర్లను ఖరారు చేయాలని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాయ్పూర్ : రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్ర పధకాలకు పేర్లను ఖరారు చేయాలని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతంలో పలు పధకాలకు కేంద్రమే పూర్తిస్ధాయిలో నిధులు సమకూర్చేదని ఆపై కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులను సమకూర్చేవని సీఎం పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇస్తుండగా రాష్ట్రాలు 50 శాతం నిధులను ఆయా పధకాలకు కేటాయిస్తున్నాయని తెలిపారు. పధకాలకు కేంద్రం, రాష్ట్రాలు సమానంగా నిధులు భరిస్తుండగా ఆయా పధకాలకు కేంద్ర ప్రభుత్వమే ఎందుకు పేర్లను నిర్ణయిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేపట్టిన తర్వాతే పధకాలకు పేర్లను ఖరారు చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Read More
Ashish Vidyarthi | 60 ఏండ్ల వయసులో ఆశీష్ విద్యార్థి రెండో పెళ్లి .. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే !
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

