Bharat Biotech | వ్యాక్సిన్ తర్వాత పారాసిటమాల్ వేసుకోమని మేము చెప్పలేదు: భారత్ బయోటెక్
Bharat Biotech | కోవాగ్జిన్ తీసుకున్న తర్వాత పారాసిటమాల్, పెయిన్ కిల్లర్స్ వేసుకోమని తాము సూచించలేదని భారత్ బయోటెక్ ట్విట్టర్ వేదికగా తేల్చి చెప్పింది.

Bharat Biotech | కోవాగ్జిన్ తీసుకున్న తర్వాత పారాసిటమాల్, పెయిన్ కిల్లర్స్ వేసుకోమని తాము సూచించలేదని భారత్ బయోటెక్ ట్విట్టర్ వేదికగా తేల్చి చెప్పింది. కొన్ని కేంద్రాల్లో కోవాగ్జిన్ తర్వాత పారాసిటమాల్ వేసుకోమని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. కొన్ని వ్యాక్సిన్లు వేసుకున్నతర్వాత పారాసిటమాల్ వేసుకోవచ్చని సూచించారని, తాము మాత్రం అలా ఎక్కడా పేర్కొనలేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. 30 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తే, అందులో 10 నుంచి 20 శాతం మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని వెల్లడించింది. అది కూడా చాలా తక్కువేనని, ఒకటి రెండు రోజుల్లో నయమయ్యాయని, ఎలాంటి మందులు అవసరమే లేదని తెలిపింది. ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం డాక్టర్లను సంప్రదించిన తర్వాతే మందులు వాడాలని భారత్ బయోటెక్ తన ట్విట్టర్లో విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

