బెంగళూరులో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా.. వారంలో లక్షన్నర కేసులు
బెంగళూరు | బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

న్యూఢిల్లీ : కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోంది. బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతుండటంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టకపోతే.. వైద్యసేవల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వ్యాప్తి చెందిందని తెలిపారు. తమిళనాడులో 38 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు.
మంగళవారం కర్ణాటక రాష్ర్ట వ్యాప్తంగా 44,631 పాజిటివ్ కేసుల నమోదు కాగా, 292 మంది మరణించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 16,90,934కు చేరుకోగా, మరణాల సంఖ్య 16,538కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,64,363. ఇక బెంగళూరు అర్బన్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 20,870 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 132 మరణాలు సంభవించాయి. బెంగళూరులో పాజిటివ్ కేసుల సంఖ్య 8,40,274కు చేరగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,01,712. మరణాలు 6,845.
ఇవి కూడా చదవండి..
ఆ 12 రాష్ర్టాల్లో లక్ష చొప్పున యాక్టివ్ కేసులు : లవ్ అగర్వాల్
వీకెండ్ లాక్‌డౌన్‌ను పరిశీలిస్తాం : సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణలో ఆక్సిజన్, బెడ్ల కొరత లేదు : సీఎస్ సోమేశ్ కుమార్
Curfew Effect | తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
మేయర్లు, చైర్మన్ల ఎన్నికకు టీఆర్ఎస్ పరిశీలకుల నియామకం
ఉప్పల్‌లో మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం
శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి కరోనా.. నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన బిడ్డను ఆపిన తల్లి
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన 25 ఏండ్ల మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

