లోక్ భవన్’గా బెంగాల్ రాజ్‌భవన్
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోల్‌కతాలోని రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మార్చారు.
- పేరు మార్చిన గవర్నర్
కోల్‌కత: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోల్‌కతాలోని రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మార్చారు. ఈ మేరకు శనివారం ఓ అధికారిక నోటిఫికేషన్‌ను గవర్నర్ జారీ చేస్తూ రాజ్ భవన్‌ను జన రాజ్ భవన్‌గా మార్చాలన్న గవర్నర్ అభ్యర్థన మేరకు 2023 మార్చి 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అప్పటి పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్ పేరు మార్పు గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియచేసినట్లు గవర్నర్ తన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ నుంచి నవంబర్ 25న వచ్చిన వర్తమానం మేరకు కోల్‌కతాలోని రాజ్ భవన్‌కు చెందిన భవనాల పేరును లోక్ భవన్‌గా మార్చినట్లు నోటిఫికేషన్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

