ఇక ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా నెగెటివ్ తప్పనిసరి
కరోనా నెగెటివ్| పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్‌కు వచ్చే వారికి కరోనా నెగెటివ్ నివేదిక తప్పనిసరి చేస్తున్నది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్‌కు వచ్చే వారికి కరోనా నెగెటివ్ నివేదిక తప్పనిసరి చేస్తున్నది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
తాజాగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి విమానాల్లో వచ్చేవారు కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించాలని ప్రకటించింది. ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర విమానాయన శాఖకు సమాచారం అందించింది. ఈ నిబంధన ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. రాష్ట్రంలో నిన్న 12,876 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 59 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్‌గా ఖరీదైన బైక్
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
అమెరికన్లే మాకు ముఖ్యం!
డబుల్, ట్రిపుల్ మ్యుటెంట్ల మధ్య తేడా లేదు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
సొంత వైద్యం మానుకో!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

