Eshwarappa: బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఈశ్వరప్ప
KS Eshwarappa: ఈశ్వరప్ప బీజేపీని వీడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఆ పార్టీకి ఈ విషయాన్ని తెలిపారు. జేపీ నడ్డా లేఖ కూడా రాశారు. అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. ఈశ్వరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు.
బెంగుళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly polls) ముందు బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa) గుడ్‌బై చెప్పారు. మే 10వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. అభ్యర్థులు ప్రకటించడంలో బీజేపీ(BJP) పార్టీ జాప్యం చేస్తోందని, దాని కారణంగా ఈశ్వరప్ప తన రాజీనామా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఈశ్వర్ప తన లేఖలో తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. గడిచిన 40 ఏళ్లలో పార్టీ తనకు అనేక బాధ్యతలను అప్పగించిందని, బూత్ ఇంచార్జీ నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ వరకు ఎదిగానని, డిప్యూటీ సీఎం కూడా అయినట్లు ఈశ్వర్ప చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

