Farooq Abdullah: మందిరమైనా.. మసీదైనా.. దేవుడొక్కడే : ఫారూక్ అబ్దుల్లా
Farooq Abdullah: మందిరమైనా మసీదైనా దేవుడొక్కడే అని ఫారూక్ అబ్దుల్లా అన్నారు. జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆయన స్పందించారు. సర్వేను ఆపాలని ముస్లింలు వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు ఇవాళ అలహాబాద్ హైకోర్టు పురావాస్తుశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందించారు. పార్లమెంట్లో ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. మందిరమైనా.. మసీదు అయినా.. దేవుడు ఒక్కడే అని, మందిరంలోనైనా.. మసీదులోనైనా.. దేవుడిని చూడవచ్చు అని ఫారూక్ అబ్దుల్లా అన్నారు. సర్వేను ఆపేయాలని ముస్లిం వర్గం వేసిన పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
#WATCH | Delhi: After Allahabad HC allows ASI survey of Gyanvapi mosque complex, former Jammu and Kashmir CM and National Conference (NC) President Farooq Abdullah says, "Be it a mandir or a mosque, god is one. You can either see him (god) in a mandir or a mosque…" pic.twitter.com/2SWPjKFZp6
— ANI (@ANI) August 3, 2023
న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఐఏఎంపీఎల్‌బీ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహలి తెలిపారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై ఆయన స్పందిస్తూ.. జ్ఞానవాపి మసీదు 600 ఏళ్ల నుంచి ఉందన్నారు. అక్కడ ముస్లింలు 600 ఏళ్ల నుంచి నమాజ్ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రార్ధన స్థలాల్లో ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలన్నారు. అయితే అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసేందుకు తాము సుప్రీంకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.
#WATCH | "We are hopeful that justice will be done as this mosque is around 600 years old and Muslims have been offering namaz there for the last 600 years. We also want that the Places of Worship Act should be enforced at all places of worship in the country. The Muslim side… pic.twitter.com/SOWev08Fko
— ANI (@ANI) August 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

