Uma Ramanan | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని మృతి
Uma Ramanan | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయని (Playback singer) ఉమా రమణన్ (Uma Ramanan) బుధవారం కన్నుమూశారు.
Uma Ramanan | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయని (Playback singer) ఉమా రమణన్ (Uma Ramanan) బుధవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 72 ఏళ్లు. తమిళ సినిమా ఇండస్ట్రీకి (Tamil cinema) చెందిన ఉమా రామణన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను తన గాత్రంతో అలరించారు. అంతే కాదు, సుమారు ఆరువేల కంటే ఎక్కువ ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. అనారోగ్య కారణాల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
కాగా, ఉమా రామణన్ తన సినీ సంగీత కెరీర్లో ఎంతో మంది దిగ్గజాలతో పనిచేశారు. ఇళయరాజ (Ilaiyaraaja), విద్యాసాగర్, దేవా, మణిశర్మ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎమ్ఎస్ విశ్వనాథన్, వాణీ జైరాం, ఎస్పీ శైలజ, కేజే యేసుదాస్, ఏఆర్ రెహమాన్, ఉన్ని మీనన్ వంటి దిగ్గజాలతో కలిసి తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. ఉమా రామణన్ మరణవార్తతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా గాయని మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
Also Read..
Sridevi Chennai Home | చెన్నైలోని శ్రీదేవి లగ్జరీ ఇల్లు.. ఇప్పుడు రెంట్‌కు ఇస్తారట..!
Brij Bhushan | బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ షాక్.. కైసర్‌గంజ్ నుంచి ఆయన కుమారుడికి అవకాశం..!
Maneka Gandhi | మేనకా గాంధీ ఆస్తుల విలువ రూ.97 కోట్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

