Maneka Gandhi | మేనకా గాంధీ ఆస్తుల విలువ రూ.97 కోట్లు
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకా గాంధీ (Maneka Gandhi) తన మొత్తం ఆస్తులను ప్రకటించారు (Declares Assets).
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకా గాంధీ (Maneka Gandhi) తన మొత్తం ఆస్తులను ప్రకటించారు (Declares Assets). ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన మేనకా గాంధీ తన కుటుంబ ఆస్తులు మొత్తం రూ.97 కోట్లని వెల్లడించారు. ఈ మేరకు సుల్తాన్పూర్ నియోజకవర్గ లోక్ సభ స్థానానికి వేసిన నామినేషన్లో ఈ వివరాలను పొందుపరిచారు.
ఆ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. మేనకా గాంధీ తన కుటుంబ ఆస్తుల విలువ మొత్తం రూ.97.17 కోట్లుగా వెల్లడించారు. అందులో చరాస్తుల విలువ రూ.45.97 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.51.20 కోట్లు. తన బ్యాంకు ఖాతాలో మొత్తం రూ.17.83 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద రూ.2.82 కోట్ల విలువైన 3.415 కిలోల బంగారు ఆభరణాలు, 85 కిలోల వెండితోపాటు రూ.40 వేల విలువైన రైఫిల్ ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు.
Also Read..
Lok Sabha Elections | హాట్ ఎయిర్ బెలూన్‌తో ఓటింగ్‌పై అవగాహన.. ఎన్నికల సంఘం వినూత్న ఆలోచన
Google Layoff | మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

