Lok Sabha Elections | హాట్ ఎయిర్ బెలూన్‌తో ఓటింగ్‌పై అవగాహన.. ఎన్నికల సంఘం వినూత్న ఆలోచన
Lok Sabha Elections | ఓటింగ్‌పై ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం (election commission) వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తోంది (Voters Awareness Programme).
Lok Sabha Elections | దేశంలో లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల ఓటింగ్ పూర్తైంది. తొలి విడత ఓటింగ్ ఏప్రిల్ 19, రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26న ముగిశాయి. ఇక మూడో విడత ఎన్నికలు మే 7న జరగనున్నాయి. ఇందులో భాగంగా ఓటింగ్‌పై ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం (election commission) వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తోంది (Voters Awareness Programme).
మూడో విడత పోలింగ్ నేపథ్యంలో కర్ణాటకలోని బెళగావి (Belagavi) ఎన్నికల సంఘం ఎన్నడూ లేనివిధంగా హాట్ ఎయిర్ బెలూన్ (air balloons)ను ఎగురవేసి నగర వాసులకు ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక మే 7న మూడో విడత పోలింగ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా మొత్తం 94 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
#WATCH | Karnataka | The election commission holds the ‘Voters Awareness Programme’ in Belagavi using hot air balloons. pic.twitter.com/zrNaKL3EOI
— ANI (@ANI) May 2, 2024
Also Read..
UN | ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై మరోసారి వైఖరి స్పష్టం చేసిన భారత్
Summer Weather | మే నెలలోనూ దంచికొట్టనున్న ఎండలు..! కొనసాగనున్న వడగాలులు.. హెచ్చరించిన ఐఎండీ
Lok Sabha Elections | గోవాలో గెలుపెవరిది?.. రెండు సీట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

