Hari Hara Veera Mallu Teaser | హరిహర వీరమల్లు వచ్చేశాడు..! పవన్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్..!
Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహరవీరమల్లు. ఈ మూవీ నుంచి ఎట్టకేలకు టీజర్ విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. చాలారోజుల నుంచి ఫ్యాన్స్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. తాజాగా మేకర్ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ టీజర్‌ను వదిలింది. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటున్నది.
Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహరవీరమల్లు. ఈ మూవీ నుంచి ఎట్టకేలకు టీజర్ విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. చాలారోజుల నుంచి ఫ్యాన్స్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. తాజాగా మేకర్ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ టీజర్‌ను వదిలింది. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటున్నది.
‘మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతి వాన్ని వాడిపైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే.. దొరను గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. మనపై ఉన్న ఈ దొంగల్ని దోచుకోవడానికి భగవంతుడి ఒకడిని ఖచ్చితంగా పంపిస్తాడు’ అంటూ మొదలయ్యే ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్‌లో కటించనున్నట్లు టీజర్‌ను చూస్తేనే అర్థమవుతుంది.
ఈ చిత్రం రెండు భాగాలుగా రానుండగా.. తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కల్యాణ్ కనిపించబోతున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి పాత్రలో పవన్ కనిపించున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నది. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

