Barren lands | బంజరు భూముల్లోనూ బంగారు పంటలు.. ఇలా చేస్తే సాధ్యమే?
శంలో ఎందుకూ పనికిరాకుండా ఉన్న వేల ఎకరాల బంజరు భూముల్లో బంగారు పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
- గాజుతో చేసిన ఫర్టిలైజర్లతో సాధ్యమే
- బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రకటన
Barren lands | వారణాసి: దేశంలో ఎందుకూ పనికిరాకుండా ఉన్న వేల ఎకరాల బంజరు భూముల్లో బంగారు పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. గాజుతో తయారుచేసిన ఎరువులతో బంజరు భూముల్లో పంటలు పండించే అవకాశం ఉంటుందని సిరామిక్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే చతుర్వేది తెలిపారు.
గాజు 19 మూలకాలతో తయారవుతుందని, ఆ మూలకాలు బంజరు భూముల్లో పంటలకు అవసరమైన మృత్తికలు అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతాయని చెప్పారు. గాజులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, ఐరన్, మాంగనీస్, జింక్, కాపర్, నికెల్, కోబాల్ట్, ఆర్గానిక్ కార్బన్, మాలిబ్డినం, వనడియం, క్లోరిన్, బోరాన్, సిలికా మూలకాలుంటాయి. ఈ మూలకాలతో కూడిన గాజును ఉపయోగించి ఎరువులు తయారుచేస్తే దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న భూముల్లోనూ బంగారు పంటలు పండించవచ్చని చతుర్వేది పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులను మానేసి, గాజుతో తయారైన సిరామిక్ ఎరువులను వాడితే అనేక లాభాలుంటాయని చెప్పారు. సిరామిక్ ఎరువులను రెండుమూడేండ్లకు ఒకసారి వాడితే సరిపోతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

