Balkampet Ellamma : హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట (Balkampet) ఎల్లమ్మ దేవాలయం (Ellamma Temple) లో అమ్మవారికి తమలపాకులతో విశిష్ట అలంకారం చేశారు.
అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని పసుపు, కుంకుమలతో అభిషేకించారు. తమలపాకు మాలలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.