Home
National
Ayodhya Anti Terrorist Squad Arrests Men Allegedly Awaiting Terrorist Pannuns Instruction
ఉగ్రమూకల బెదిరింపులు
అమాయక ముస్లింలను చంపిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించుకొంటున్నారంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
- నిఘా వర్గాల అప్రమత్తం
న్యూఢిల్లీ, జనవరి 20: అమాయక ముస్లింలను చంపిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించుకొంటున్నారంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గురుపత్వంత్ సింగ్ పన్నూకు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ ఎస్ఎఫ్జేతో సంబంధాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వాడ్ అయోధ్యలో అరెస్టు చేసింది.
ఆయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని సిక్కు వేర్పాటువాది పన్నూ హెచ్చరించడంతో నిందితులు పన్నూ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిసిందని తెలిపాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం అయోధ్యలో పరిస్థితి నియంత్రణలో ఉన్నదని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

