మందిర్, మసీదు, పాకిస్తాన్, హిందూ.. కాషాయ సర్కార్ అంశాలివే..! : అయోధ్య ఎంపీ
బీజేపీ ప్రభుత్వ అంశాలు మందిర్, మసీదు, హిందూ, పాకిస్తాన్ మాత్రమేనని ఫైజాబాద్ (అయోధ్య) నుంచి గెలుపొందిన ఎస్పీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ అన్నారు.
బీజేపీ ప్రభుత్వ అంశాలు మందిర్, మసీదు, హిందూ, పాకిస్తాన్ మాత్రమేనని ఫైజాబాద్ (అయోధ్య) నుంచి గెలుపొందిన ఎస్పీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ అన్నారు. మన దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి కాషాయ పాలకులకు పట్టదని చెప్పారు.
అవధేష్ ప్రసాద్ గురువారం లక్నోలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని, 7 లక్షల మంది యువత పోలీస్ బలగాల్లో చేరేందుకు కష్టపడి పరీక్షలకు సిద్ధమైతే ప్రశ్నాపత్నం లీకయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశం నుంచి కాషాయ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు తిరస్కరించారని అందుకే ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా నిలిచిందని అవధేష్ ప్రసాద్ స్పష్టం చేశారు.
Read More :
Samantha | పోటీ ఉండాల్సిందే.. అప్పుడే మన ప్రతిభకు మరింత మెరుగు: సమంత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

