కేదార్నాథ్ వద్ద విరిగిపడ్డ మంచుచరియలు.. వీడియో
avalanche at Kedarnath temple:హిమాలయాల్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద ఇవాళ ఉదయం భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంచు కొట్టుకువచ్చింది. అయితే ఆలయానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శ్రీ బద్రీనా
డెహ్రాడూన్: హిమాలయాల్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద ఇవాళ ఉదయం భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంచు కొట్టుకువచ్చింది. అయితే ఆలయానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. చూస్తుండగానే ఒక్కసారిగా మంచు శిఖరం నేలకు ఒరిగింది. భారీ మొత్తంలో మంచు కొండల మధ్య వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
#WATCH | Uttarakhand: An avalanche occurred this morning in the Himalayan region but no damage was sustained to the Kedarnath temple: Shri Badrinath-Kedarnath Temple Committee President, Ajendra Ajay pic.twitter.com/fyi2WofTqZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2022
గత కొన్ని రోజుల నుంచి చార్ధామ్ యాత్ర రూట్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీన కేదార్నాథ్ రూట్లో ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. కానీ యాత్రికులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

