ఆక్సిజన్ కొరత మరణాలపై ఆడిట్
కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముందుకేసి.. ఆక్సిజన్ కొరతతో చనిపోయిన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముందుకేసి.. ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారి వివరాలతో ఆడిట్ రూపొందించాలని కేంద్ర ఆరోగ్యశాఖకు సిఫారసు చేసింది.
బాధిత కుటుంబాలను గుర్తించి పరిహారం అందించాలని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ శాఖల నుంచి పారదర్శకత, జవాబుదారీతనం కచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది. రాష్ర్టాలకు సరిపడా ఆక్సిజన్ అందజేయటంలో కేంద్రం విఫలమైందని వెల్లడించింది. కచ్చితంగా ఇది నిర్లక్ష్యమేనని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

