న్యూఢిల్లీ, డిసెంబర్ 20: డీఆర్డీవోకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త అతుల్ దినకర్ రాణే బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణులను తయారు చేస్తుంది.