కనుచూపు మేర నీల వర్ణాన్ని పరిచిన ఈ పుష్పాలకు నీలకురింజిని అని పేరు. 12 ఏండ్లకు ఒకసారి మాత్రమే పూస్తాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా మందల్పట్టి కొండల్లోనిది ఈ అపురూప దృశ్యం. వీటిని చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Karnataka | The blooming of neelakuranji (Strobilanthus kunthiana) a plant that blooms once in 12 years could be seen in Pushpagiri and Mandalapatti of #Kodagu district. @IndianExpress
— Darshan Devaiah B P (@DarshanDevaiahB) August 27, 2021
Photos by: Karnataka Forest Department pic.twitter.com/ITf5R7S4yN