Arvind Kejriwal | ప్రతిపక్ష కూటమికి మరో షాక్.. పంజాబ్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్
Arvind Kejriwal | వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘INDIA’ కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే జయంత్ సింగ్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ప్రతిపక్ష కూటమితో తెగదెంపులు చేసుకోనున్నట్లు సంకేతాలు ఇవ్వగా.. తాజాగా ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన కూడా ఆ పార్టీ కూటమికి దూరం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేసింది.
Arvind Kejriwal: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘INDIA’ కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే జయంత్ సింగ్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ప్రతిపక్ష కూటమితో తెగదెంపులు చేసుకోనున్నట్లు సంకేతాలు ఇవ్వగా.. తాజాగా ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన కూడా ఆ పార్టీ కూటమికి దూరం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేసింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ నుంచి ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై కాంగ్రెస్, ఆప్ నడుమ పీఠ ముడి వీడకపోవడంతో.. తాము రాష్ట్రంలోని మొత్తం 14 స్థానాల్లో బరిలో దిగుతామని కేజ్రివాల్ ప్రకటించారు. ఇదే విషయాన్ని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా చెప్పారు. ఈ నెలాఖరు కల్లా పంజాబ్‌లోని 13 ఎంపీ స్థానాలకు, చండీగఢ్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

