Army Dogs: పారాచూట్ శిక్షణలో ఆర్మీ శునకం
Army dogs: ఆర్మీ శునకాలు పారాషూట్ శిక్షణలో పాల్గొంటున్నాయి. ఏరియల్ ఆపరేషన్స్‌కు అవి సిద్ధం అవుతున్నాయి. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్లో ఓ ఆర్మీ పారాట్రూపర్ తన శునకంతో కలిసి విమానం నుంచి జంప్ చేశాడు.
న్యూఢిల్లీ: పోలీసుల జాగిలాలు ఎన్నో సందర్భాల్లో కీలక ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయి. ఇక ఇప్పుడు ఆర్మీ శునకాలు(Army Dogs) ఏకంగా పారాచూట్ శిక్షణలో పాల్గొంటున్నాయి. ఏరియల్ ఆపరేషన్స్‌కు కూడా అవి సిద్ధం అవుతున్నాయి. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్లో ఓ ఆర్మీ పారాట్రూపర్ తన శునకంతో కలిసి విమానం నుంచి జంప్ చేశాడు. డాగ్ హ్యాండ్లర్ కూడా ఆ జంప్‌లో పాల్గొన్నాడు. పూర్తి స్థాయి కంబాట్ లోడ్‌తో జంప్ చేశారు.
భారతీయ ఆర్మీ తొలిసారి సుశిక్షత శునకాలతో పారాచూట్ జంపింగ్ నిర్వహించింది. సైనికుడు, శునకం మధ్య అసాధారణా అనుబంధం ఏర్పడినట్లు సెంట్రల్ కమాండ్ తన పోస్టులో పేర్కొన్నది. అమెరికాలోని యూఎస్ నేవీ సీల్స్కు చెందిన దళాల్లో ఎయిర్‌బార్న్ ఆపరేషన్స్‌లో పాల్గొనే శునకాలు ఉన్నాయి. పాక్‌లోని ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు ఆ శునకాన్ని వాడారు.
An #IndianArmy Paratrooper conducted a tandem parachute jump with a Dog Handler and his K-9 carrying full combat load over Behat DZ for the first time. pic.twitter.com/cInblbn6p3
— IADN (@NewsIADN) September 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

