Anand Mahindra | ఈ యేడాదిలో ఆనంద్ మహీంద్రకు నచ్చిన అత్యంత ఇష్టమైన ఫొటో ఏదో తెలుసా?
Anand Mahindra | ఓ తోపుడు బండి… ఆ బండి చక్రాల్లో కనీసం గాలి కూడా లేదు. దాన్ని ఓ వ్యక్తి తోసుకుంటూ వెళ్తున్నాడు. అందులో ఓ పిల్లవాడు ఓ సూట్

Anand Mahindra | ఓ తోపుడు బండి… ఆ బండి చక్రాల్లో కనీసం గాలి కూడా లేదు. దాన్ని ఓ వ్యక్తి తోసుకుంటూ వెళ్తున్నాడు. అందులో ఓ పిల్లవాడు ఓ సూట్‌కేసుపై కూర్చోని శ్రద్ధగా చదువుకుంటున్నాడు. చుట్టూ ట్రాఫిక్.. విపరీతమైన ధ్వని. అయినా ఆ పిల్లవాడి శ్రద్ధ ఆ పుస్తకంపైనే.. ఈ చిత్రాన్ని మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర శుక్రవారం పోస్ట్ చేశారు. ఈ సంవత్సరంలో తనకు నచ్చిన అత్యంత ఇష్టమైన ఫోటో ఇదే అంటూ పేర్కొన్నారు.

‘ఈ యేడాదిలోనే నాకు అత్యంత ఇష్టమైన ఫొటో ఇది. క్షమించండి… దీన్ని ఎవరు క్లిక్ మనిపించారో నాకు తెలియదు. ఆ ఫొటోగ్రాఫర్ నాకు తెలియదు. నా ఇన్‌బాక్స్‌లో కనిపించింది. ఓ ఆశావాదం.. కష్టపడే తత్వం.. ఇవన్నీ కనిపించాయి. మనం ఎందుకు జీవిస్తున్నామో చెప్పే దృశ్యమిది. అందరికీ పరిపూర్ణమైన నూతన సంవత్సరం దక్కాలని కోరుకుంటున్నా’ అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
And here’s my favourite photo of the year. Apologies, I don’t know who took it so cannot acknowledge the photographer. It showed up in my inbox. Hope, Hard Work, Optimism. The essence of why we live…Once again, have a fulfilling New Year. pic.twitter.com/TwucYZruQA
— anand mahindra (@anandmahindra) December 31, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

