మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ అనుమానాస్పద మృతి

లక్నో : యూపీలోని ప్రయాగరాజ్‌లో అఖిల భారత అఖాడ పరిషత్ అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ అనుమానాస్పద స్థితిలో సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడం కలకలం రేగింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించడంతో స్వామీజీ మరణాన్ని ఆత్మహత్య కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
72 ఏండ్ల స్వామీజీ ఈ ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్-19 ఇన్ఫెక్షన్కు గురయ్యారు. అప్పట్లో ఆశ్రమం లోపలే ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. నరేంద్ర గిరి మహరాజ్ మరణం పట్ల యూపీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంతాపం ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Suicide
- Swamiji
- Uttapradesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

