అజిత్ పవార్ విమాన దుర్ఘటన 100% కుట్ర: రోహిత్ పవార్
అజిత్ పవార్ విమాన దుర్ఘటనపై పవార్ కుటుంబ సభ్యుడు, శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 28 నాటి విమాన దుర్ఘటనలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవటం వెనుక 100 శాతం కుట్ర దాగివుందని రోహిత్ పవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం ముంబైలో రోహిత్ పవార్ విలేకర్లతో మాట్లాడుతూ, ‘విమాన దుర్ఘటన వెనుక 100శాతం కుట్ర దాగివుంది. పార్టీ సీనియర్ నాయకులకు విమాన ప్రమాద ఘటన, దాని దర్యాప్తు ముఖ్యం కాదు.
న్యూఢిల్లీ: అజిత్ పవార్ విమాన దుర్ఘటనపై పవార్ కుటుంబ సభ్యుడు, శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 28 నాటి విమాన దుర్ఘటనలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవటం వెనుక 100 శాతం కుట్ర దాగివుందని రోహిత్ పవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం ముంబైలో రోహిత్ పవార్ విలేకర్లతో మాట్లాడుతూ, ‘విమాన దుర్ఘటన వెనుక 100శాతం కుట్ర దాగివుంది. పార్టీ సీనియర్ నాయకులకు విమాన ప్రమాద ఘటన, దాని దర్యాప్తు ముఖ్యం కాదు. అధికారంలో కొనసాగటమే వారికి ముఖ్యం’ అని ఆయన అన్నారు. ఆ రోజు విమాన ప్రయాణం కోసం ఇద్దరు పైలట్లను నియమించారని, చివరి నిమిషంలో పైలట్ సుమిత్ కపూర్కు బాధ్యతలు అప్పగించటాన్ని రోహిత్ తప్పుబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

