Women’s day special | 90 ఎయిరిండియా విమానాల్లో మహిళా పైలట్లే!
మహిళా శక్తిని చాటేలా ఎయిరిండియా గ్రూప్ వినూత్న చర్యలు చేపట్టింది. మార్చి 1-8 వరకు 90కి పైగా విమాన సర్వీసులను మొత్తం మహిళా సిబ్బందితోనే నడిపించింది.
న్యూఢిల్లీ: మహిళా శక్తిని చాటేలా ఎయిరిండియా గ్రూప్ వినూత్న చర్యలు చేపట్టింది. మార్చి 1-8 వరకు 90కి పైగా విమాన సర్వీసులను మొత్తం మహిళా సిబ్బందితోనే నడిపించింది. జేఆర్డీ టాటా మొదటి వాణిజ్య విమానం నడిపి 90 ఏండ్లు అయిన సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడానికే 90కి పైగా విమాన సర్వీసులను ఇందుకు ఎంచుకున్నట్టు ఎయిరిండియా గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎయిరిండియా, ఏఐ ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా సంస్థలకు చెందిన విమానాలను మహిళలతో నడిపించామని తెలిపింది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు ఉన్నట్టు వెల్లడించింది. సాధారణంగా మగవారి ఆధిపత్యం ఉండే విమానయాన విభాగాల్లో తమ ఉద్యోగినులు కీలక స్థానాల్లో ఉన్నారని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సీఈవో అలోక్ సింగ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

