ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు కోత
పశ్చిమాసియా యుద్ధ సెగ వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నది. పలు అంతర్జాతీయ రూట్లలో తమ వైమానిక సర్వీసులను తగ్గించనున్నట్టు, అలాగే మరికొన్ని మార్గాల్లో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
- పెరిగిన ఇంధన ధరలే కారణం..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ సెగ వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నది. పలు అంతర్జాతీయ రూట్లలో తమ వైమానిక సర్వీసులను తగ్గించనున్నట్టు, అలాగే మరికొన్ని మార్గాల్లో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జెట్ ఫ్యూయల్ ధరలు పెరుగడం, వైమానిక మార్గంలో ఏర్పడిన అవరోధాలు, ఆంక్షలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ ఏడాది జూన్-ఆగస్టు మధ్య దీనికి సంబంధించి సర్దుబాట్లు చేయనున్నట్టు తెలిపింది.
ప్రతి నెలా 1200కుపైగా అంతర్జాతీయ విమానాలు యథావిధిగా నడుస్తాయని పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోవాలన్న ప్రధాని పిలుపుతో విదేశీ ఎంక్వైరీలు 15% పడిపోయాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

